Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల “వందే భారతం” అనే పాటను విడుదల చేశారు. కాగా దీనిని ఎవరు స్వరపరిచారు ?

A) AR రెహమాన్
B) Rickey Kej
C) Bikram Ghosh

View Answer
B, C

Q) “Milan – 2022” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) ఇది ఒక మల్టీనేషనల్ నేవీ ఎక్సర్సైజ్
B) విశాఖపట్నంలో ఇది జరుగుతుంది
C) ఈ ఎక్సర్ సైజ్ యొక్క థీమ్ :- “Camaradetie – Cohesion – Collaboration”

View Answer
A, B, C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల దేవస్థానాల నిర్మాణ శైలిల పైన “దేవయాతనం” పేరుతో ఒక కాన్ఫరెన్స్ ని ASI-“ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా” నిర్వహించింది.
2. ఫిబ్రవరి 25 – 26 , 2022 వరకు హంపి కర్ణాటకలో ఈ కార్యక్రమం జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “International Intellectual Property Index – 2022” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?

A) దీనిని WEF విడుదల చేసింది
B) ఇందులో ఇండియా ర్యాంకు – 43.
C) మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన దేశాలు:- యు.ఎస్.ఏ, యుకె, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్.

View Answer
B, C

Q) “A Little Book of India” పుస్తక రచయిత ఎవరు ?

A) అరవింద్ అడిగా
B) రస్కిన్ బాండ్
C) శశథరూర్
D) అల్ఫాన్సో థామస్

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
18 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!