Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. ఇండియాలో అంతరించిపోయిన చీతా (Cheetah) లని నమీబియా నుండి తీసుకొచ్చి భారత్ లో రీఇంట్రడ్యూస్ పున: ప్రవేశం చేస్తున్నారు.
2. ఈ ఆఫ్రికన్ చీతా లని మధ్యప్రదేశ్ లోని కన్హా నేషనల్ పార్క్ లో ప్రవేశ పెడతారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “ఆమె ఆకాశం” పుస్తక రచయిత ఎవరు ?

A) ముష్టవరపు సౌమ్య
B) రేఖా భరద్వాజ్
C) ముప్పవరపు నిశ్చిత
D) ఇందు పగిడిపాటి

View Answer
C

Q) “58వ సీనియర్ నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ – 2022” ఎక్కడ జరుగుతుంది ?

A) కాన్పూర్
B) ముంబై
C) హైదరాబాద్
D) బెంగళూరు

View Answer
A

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశానికి చెందిన రోవర్, చంద్రుడిపై గ్లాస్ గోళం లని గుర్తించింది ?

A) యుఎస్ ఏ
B) జపాన్
C) ఫ్రాన్స్
D) చైనా

View Answer
D

Q) మొక్కల ఆధారంగా అభివృద్ధి చేసిన covid-19 వ్యాక్సిన్ ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం తొలిసారిగా గుర్తించింది ?

A) నార్వే
B) యుఎస్ ఏ
C) డెన్మార్క్
D) కెనడా

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
6 × 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!