Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఈక్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల MSME మంత్రి నారాయణ్ రాణే గారు “MSME టెక్నాలజీ సెంటర్” ని ప్రారంభించారు.
2. ఈ సెంటర్ ని 200 కోట్ల ఖర్చుతో మహారాష్ట్రలోని సింధుదుర్గ్ లో ఏర్పాటు చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “స్నేక్ ఐల్యాండ్” ఈక్రింది ఏ సముద్రంలో ఉన్నాయి ?

A) మధ్యధరా సముద్రం
B) నల్ల సముద్రం
C) అరేబియా సముద్రం
D) బాల్టిక్ సముద్రం

View Answer
B

Q) “సైక్లోన్ ఎమ్ నటి (Cyclone Emnati)”ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో బీభత్సం సృష్టించింది ?

A) ఫిలిప్పైన్స్
B) మడగాస్కర్
C) ఇండోనేషియా
D) పపువా న్యూగినియా

View Answer
B

Q) తెలంగాణ లోని ఈ క్రింది ఏ జిల్లాలో శాతవాహనుల కాలంకి సంబంధించిన ప్రదేశం ఇటీవల బయటపడింది ?

A) జగిత్యాల
B) పెద్దపల్లి
C) నిజామాబాద్
D) కామారెడ్డి

View Answer
B

Q) “పరమ్ ప్రతీక” అనే ఫెస్టివల్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) మంగళూర్
B) కొచ్చి
C) ముంబయి
D) గాంధీనగర్

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
18 × 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!