Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల గుజరాత్ లోని “గిఫ్ట్ సిటీ” లో ఆఫీస్ ని ప్రారంభించిన ఈ క్రింది ప్రముఖ మల్టీలేటరల్ ఏజెన్సీ పేరేంటి ?

A) ADB (Asian Development Bank)
B) IMF
C) World Bank
D) NDB (New Development Bank)

View Answer
D

Q) ఇండియాలో మొట్టమొదటి “Smart Manage Electric Vehicle Charging Station” ని ఇటీవల ఎక్కడ ప్రారంభించారు ?

A) ఢిల్లీ
B) హైదరాబాద్
C) అహ్మదాబాద్
D) బెంగళూరు

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. రెన్యుబుల్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు సంబంధించి అత్యధిక రెన్యుబుల్ ఎనర్జీని ఇన్స్టాల్ చేసి 15914MW తో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది.
2.15795MW పవర్ ఇన్ స్టాల్ చేయడం ద్వారా కర్ణాటక రెండో స్థానంలో ఉంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “The Quests of William Wood – The Mysterious Elixir” పుస్తక రచయిత ఎవరు ?

A) రమేష్ బాబు
B) సుజయ్ ఘోష్
C) విరల్ రోజర్
D) రస్కిన్ బాండ్

View Answer
C

Q) ప్రపంచంలో అతి చిన్నని “Wearable Air Purifier” ని ఇటీవల ఈ క్రింది ఏ ఐఐటీ యొక్క స్టార్టప్ ప్రారంభించింది ?

A) ఐఐటీ – ఢిల్లీ
B) ఐఐటీ – బాంబే
C) ఐఐటీ – మద్రాస్
D) ఐఐటీ – రూర్కీ

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
10 × 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!