Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) ఇటీవల పరిశోధకులు గుర్తించిన “Scomberoides Pelagicus” ఒక

A) చేప
B) కప్ప
C) తాబేలు
D) నాచు మొక్క

View Answer
A

Q) “Hwasong -12” అనే బాలిస్టిక్ మిసైల్ ని ఈక్రింది ఏ దేశం ఇటీవల ప్రయోగించింది ?

A) చైనా
B) ఫిలిప్పైన్స్
C) ఇండోనేషియా
D) నార్త్ కొరియా

View Answer
D

Q) ఇటీవల మారిటైమ్ అవసరాల కోసం ఈ క్రింది ఏ షిప్ నుండి రాఫెల్ – m ఫైటర్ జెట్ లను ప్రయోగించారు ?

A) INS – హన్సా
B) INS – సార్థక్
C) INS – కుక్రి
D) INS – కరంజ్

View Answer
A

Q) “ICC స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు – 2021” ని ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) కేన్ విలియమ్ సన్
B) జో రూట్
C) మార్నస్ లబూషెన్
D) డారైల్ మిచెల్

View Answer
D

Q) ఎనర్జీ సంక్షోభం నుండి బయటపడేందుకు శ్రీలంక ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ 40,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ , 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ ని కొనుగోలు చేయనుంది ?

A) BPCL
B) APCL
C) ONGC
D) IOCL

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
8 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!