Q) “National Science Day” గురించి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఫిబ్రవరి 28న జరుపుతారు.
2. 2022 థీమ్:- “Integrated Approach in Science &Technology For Sustainable Future”.
A) ఏదీ కాదు
B) 1,2
C) 1
D) 2
Q) 12 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి “Power Positive” ఎయిర్ పోర్ట్ గా మారనున్న ఎయిర్ పోర్ట్ ఏది ?
A) హైదరాబాద్
B) ముంబయి
C) ఢిల్లీ
D) కొచ్చిన్
Q) ఇండియాలో మొట్ట మొదటి “డ్యూగాంగ్ రిజర్వ్” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) పాక్ జలసంధి
B) అరేబియా సముద్రం
C) అండమాన్ & నికోబార్
D) డామన్ & డాయ్యు
Q) భక్త కవి నరసింహ మెహత యూనివర్సిటీ ఎక్కడ ఉంది ?
A) అహ్మదాబాద్ (గుజరాత్)
B) రాజ్ కోట్ (గుజరాత్)
C) వడోదర
D) జునాఘడ్ (గుజరాత్)
Q) “ఆపరేషన్ గంగా” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
2. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను ఇండియాకి ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు