Current Affairs Telugu February 2022 For All Competitive Exams

Q) అందరికీ సౌకర్యవంతమైన క్లీన్ ఎనర్జీ విభాగంలో ఒక “గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ” ని ఈ క్రింది ఏ సంస్థలో ఏర్పాటు చేయనున్నారు ?

A) ఐఐటీ – మండి
B) ఐఐటీ – ధార్వాడ్
C) ఐఐటీ – కాన్పూర్
D) ఐఐటీ – చెన్నై

View Answer
B

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో “మండు” ఫెస్టివల్ ని జరుపుతారు ?

A) అస్సాం
B) ఒడిషా
C) జార్ఖండ్
D) మధ్యప్రదేశ్

View Answer
D

Q) హోయసాల పరిపాలకులకి (రాజవంశానికి) సమకాలిన రాజవంశాలు (సామ్రాజ్యాలు) ఏవి ?

A) పశ్చిమ చాళుక్యులు.1,2
B) విజయనగరం2,3
C) ఢిల్లీ సుల్తానులు1,3

View Answer
A, B, C

Q) ఇటీవల “గాంధీ మందిరం, స్మృతి వనo” ఈ క్రింది ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ?

A) శ్రీకాకుళం (AP)
B) చీరాల (AP)
C) విజయవాడ (AP)
D) మదన పల్లి (AP)

View Answer
A

Q) ఇటీవల “Tata Sky” సంస్థ తన పేరును ఏ విధంగా మార్చింది ?

A) Tata – One
B) Tata – Ace
C) Tata – Play
D) Tata – Care

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
5 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!