Current Affairs Telugu February 2023 For All Competitive Exams

51) ఇటీవల G – 20 ఫైనాన్షియల్ మినిస్టర్స్ & సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది ?

A) బెంగళూర్
B) ముంబయి
C) న్యూఢిల్లీ
D) అహ్మదాబాద్

View Answer
A) బెంగళూర్

52) ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ – 2023 మెన్స్ సింగిల్స్ టైటిల్ ని ఎవరు గెలుపొందారు ?

A) సిట్సి పాస్
B) అల్కారస్
C) రాఫెల్ నాదల్
D) నొవాక్ జకోవిచ్

View Answer
D) నొవాక్ జకోవిచ్

53) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల WMO 2013 – 2022 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా 4.5 mm సముద్ర మట్టాలు పెరిగాయని తెలిపింది.
2.1971 నుండి చేస్తున్న మానవ అభివృద్ధి కార్యక్రమాలు ఈ విధ్వంసానికి కారణం WMO తెలిపింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

54) ఇటీవల HD – 3385 రకం గోధుమ వంగడాన్ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ
B) IRRI – కటక్
C) IIMR – హైదరాబాద్
D) ICAR

View Answer
D) ICAR

55) ఇటీవల గోపాలన్ ఎయిరో స్పేస్ సంస్థ ఈ క్రింది ఏ దేశ సంస్థతో కలిసి ప్రెసిషన్ డ్రోన్స్ ని అభివృద్ధి చెయనుంది ?

A) రష్యా
B) స్లోవేకియా
C) ఫ్రాన్స్
D) ఇజ్రాయెల్

View Answer
B) స్లోవేకియా

Spread the love

Leave a Comment

Solve : *
25 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!