Current Affairs Telugu February 2023 For All Competitive Exams

66) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ” Unfurlable Antenna For Space Radar “ని అభివృద్ధి చేసింది ?

A) ISRO
B) BEL
C) BHEL
D) DRDO

View Answer
D) DRDO

67) “lexi” అనే AI ఆధారిత ChatGPT ని ఈ క్రింది ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) TCS
B) Infosys
C) Velocity
D) Wipro

View Answer
C) Velocity

68) ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంక్ ” ప్రతిష్ట పురస్కార్ – డిజిధన్ అవార్డు ” ని ఇచ్చారు ?

A) ICICI
B) HDFC
C) AXIS
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

69) ఇటీవల NSE (నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ) ఈ క్రింది ఏ నగరం జారీ చేసిన గ్రీన్ బాండ్ లని స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేసింది ?

A) అహ్మదాబాద్
B) బెంగళూర్
C) గ్రేటర్ నోయిడా
D) ఇండోర్

View Answer
D) ఇండోర్

70) ఇటీవల భారత (CAG) కాగ్ GC ముర్ము ఈ క్రింది ఏ సంస్థకి ఎక్స్ టర్నల్ ఆడిటర్ గా నియామకం అయ్యారు ?

A) World Bank
B) UNESCO
C) UNDP
D) ILO

View Answer
D) ILO

Spread the love

Leave a Comment

Solve : *
14 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!