Current Affairs Telugu February 2023 For All Competitive Exams

71) ఇటీవల 9వ ఏషియన్ మినిస్ట్రీ రియల్ ఎనర్జీ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) ముంబయి

View Answer
B) బెంగళూరు

72) WTO కి సంబంధించిన “Agreement on Fisheries Subsidies” అంగీకరించిన మొదటి WTO సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది ?

A) USA
B) ఫ్రాన్స్
C) జర్మనీ
D) స్విట్జర్లాండ్

View Answer
D) స్విట్జర్లాండ్

73) “ఆరోహిణి (Aarohini)” ప్రోగ్రాం ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) UP
B) మహారాష్ట్ర
C) MP
D) చత్తీస్ ఘడ్

View Answer
A) UP

74) ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రింది ఏ నగరంలో ” అరబిక్ అకాడమీ ” ని ప్రారంభించారు ?

A) అహ్మదాబాద్
B) హైదరాబాద్
C) ముంబయి
D) న్యూఢిల్లీ

View Answer
C) ముంబయి

75) ఇటీవల “Barisu Kannada Dim Dimava” ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) చెన్నై
D) మంగళూరు

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
36 ⁄ 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!