76) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
1.World Radio Day – Feb,13
2.World Epilepsy Day – Feb,13
3.International Darwin Day – Feb,12
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
77) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని ప్రారంభించాయి ?
A) UP,MP,కేరళ, వెస్ట్ బెంగాల్, AP
B) UP,MP,AP,రాజస్థాన్, మహారాష్ట్ర
C) సిక్కిం, త్రిపుర, AP,UP,పంజాబ్
D) రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, పంజాబ్
78) ఏవియేషన్ సేఫ్టీ ఓవర్ సైట్ ర్యాంకింగ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని ICAO విడుదల చేసింది
2. ఇందులో ఇండియా యొక్క ర్యాంక్ – 55
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
79) ఇటీవల సామ్ సంగ్ సంస్థ “Electrostatic Discharge Protection (ESD) ” పరిశోధన కోసం ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పని చేయనుంది ?
A) IIT – Madras
B) IIT – కాన్పూర్
C) IIT – హైదరాబాద్
D) IISC – బెంగళూర్
80) “Black Box” అనేది ఈ క్రింది దేనికి సంబంధించినది ?
A) బ్లాక్ ఫాంథర్
B) Coal
C) Block Money
D) Ilight