86) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.”DHARA” పేరుతో రివర్ సిటీస్ అలయన్స్ (RCA) వారు పూణేలో సమావేశం కానున్నారు.
2. ఈ DHARA సమావేశాన్ని NMCG (నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా) ఏర్పాటు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
87) ఇటీవల భారత్ ఫెస్టిలైజర్ కంపెనీలు ఈ క్రింది ఏ దేశానికి 1.7 మిలియన్ మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ ని ఎగుమతి చేసేందుకు MOU కుదుర్చుకుంది ?
A) మోజాంబక్
B) మొరాకో
C) ఇజ్రాయెల్
D) బ్రెజిల్
88) మీడియేషన్ బిల్ 2021 కి నియమ నిబంధనలు రూపొందించడానికి ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు ?
A) P S నరసింహా
B) సూర్యకాంత్ సేన్
C) B V నాగ రత్న
D) P K మల్హోత్రా
89) ఇటీవల నికోస్ క్రిస్టో డోలైడ్స్ (Nikos Christodoulides) ఈ క్రింది ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు ?
A) సైప్రస్
B) మొరాకో
C) లక్సెం బర్గ్
D) పోలాండ్
90) ఇటీవల ఆర్థిక సహాయం క్రింద ఈ క్రింది ఏ దేశానికి ఇటీవల భారత్ 50 (Economic Assistance Scheme) బస్సులు డెలివరీ చేసింది ?
A) మాల్దీవులు
B) బంగ్లాదేశ్
C) నేపాల్
D) శ్రీలంక