6) “World Economic Out look” ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేస్తుంది ?
A) WEF
B) World Bank
C) WTO
D) IMF
7) World’s Biggest Stock Market లలో భారత స్థానం ఎంత ?
A) 5
B) 6
C) 4
D) 3
8) ఇటీవల ISSF World Cup – 2023 (షూటింగ్) ఎక్కడ జరిగింది ?
A) కైరో
B) లండన్
C) సింగపూర్
D) పారిస్
9) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. 1999 లో G – 20 గ్రూపు ని ఏర్పాటు చేసారు.
2.G – 20 గ్రూపు లో ప్రపంచ జనాభా 3వ వంతు జనాభా ఉంది. 5వ ప్రపంచ వాణిజ్యంలో 75% G – 20 గ్రూపు దేశాల నుండి అవుతుంది. ప్రపంచ GDP G -20 దేశాల వాటా – 85%
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
10) ఇటీవల”Momentum- 20(మూమెంటమ్- 2.0)” అనే యాప్ ని ఈ క్రింది ఏ మెట్రో ప్రారంభించింది ?
A) ఢిల్లీ
B) చెన్నై
C) కాన్పూర్
D) పూణే