Current Affairs Telugu February 2023 For All Competitive Exams

101) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ ఇండియా హైడ్రోజన్ అ లయన్స్ (IH2A) లో చేరేందుకు ఆమోదం తెలిపి ఫండ్ కూడా విడుదల చేసింది ?

A) ADB
B) WEF
C) UNEP
D) EIB

View Answer
D) EIB

102) “మాన్యూయేలా రోకా బోటే (Manuela Roka Botey)” ఇటీవల ఈ క్రింది ఏ దేశ మొదటి మహిళ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ?

A) కెన్యా
B) మొజాంబిక్
C) రిపబ్లిక్ ఆఫ్ ఈక్విటోరియల్
D) జమైకా

View Answer
C) రిపబ్లిక్ ఆఫ్ ఈక్విటోరియల్

103) ఇటీవల సైక్లోన్ గాబ్రియెల్లె (Gabriella) ఈ క్రింది ఏ దేశాన్ని అతలాకుతలం చేసింది ?

A) ఫిలిప్పీన్స్
B) న్యూజిలాండ్
C) ఇండోనేషియా
D) మయన్మార్

View Answer
B) న్యూజిలాండ్

104) న్యూక్లియర్ టర్టైన్స్ యొక్క విడిభాగాలను ఈ క్రింది ఏ సంస్థ మొదటిసారిగా సప్లయ్ చేయనుంది?

A) TISC
B) BARC
C) Sky root
D) Azad Engineering

View Answer
D) Azad Engineering

105) ఇటీవల “World’s Most Popular Leader” వ్యక్తిగా ఎవరు నిలిచారు ?

A) జో బైడేన్
B) ఇమ్మాన్యుయేల్ మక్రాన్
C) రిషి సునక్
D) నరేంద్ర మోడీ

View Answer
D) నరేంద్ర మోడీ

Spread the love

Leave a Comment

Solve : *
25 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!