Current Affairs Telugu February 2023 For All Competitive Exams

111) స్పేస్ మిషన్ – 2023 ద్వారా స్పేస్ లోకి వెళ్లనున్న మొదటి మహిళగా నిలిచిన రయ్యానా బర్నావీ ఈ క్రింది ఏ దేశ మహిళ ?

A) UAE
B) సౌదీ అరేబియా
C) ఇరాన్
D) ఖతార్

View Answer
B) సౌదీ అరేబియా

112) “ATD Best Awards – 2023” లో ఈ క్రింది ఏ సంస్థకి బెస్ట్ అవార్డు వచ్చింది ?

A) TOCL
B) TCS
C) HPCL
D) NTPC

View Answer
D) NTPC

113) ఇటీవల హిల్లరీ క్లింటన్ “Climate Fund For Women” కోసం ఎంత మొత్తాన్ని సహాయంగా ప్రకటించారు ? (మిలియన్ డాలర్లలో)

A) 100
B) 150
C) 125
D) 50

View Answer
D) 50

114) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి యునెస్కో శాంతి బహుమతి (UNESCO peace prize) – 2022 ఎవరికి ఇచ్చారు ?

A) వ్లాదిమిర్ జెలెన్ స్కీ
B) ఏంజెలా మోర్కెర్
C) పోప్ ఫ్రాన్సిస్
D) జో బైడెన్

View Answer
B) ఏంజెలా మోర్కెర్

115) ఇటీవల India – UK Achievers Honours -2023 అవార్డుల్లో ఈ క్రింది ఏ వ్యక్తికి లైఫ్ టైం అచీవ్
మెంట్ అవార్డుని ఇచ్చారు ?

A) మన్మోహన్ సింగ్
B) రిషి సునాక్
C) నరేంద్ర మోడీ
D) గౌతమ్ అదానీ

View Answer
A) మన్మోహన్ సింగ్

Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!