Current Affairs Telugu February 2023 For All Competitive Exams

121) స్మార్ట్ ఫోన్ లలో టూవే మెస్సేజింగ్ చేయడం కోసం ప్రపంచంలో మొదటిసారిగా “Snapdragon Satellite” ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Snapdragon
B) Intel
C) Media Tek
D) Qual Comm

View Answer
D) Qual Comm

122) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో ” కోల్ జంజాతి మహాకుంబ్ (Kol Janjati Mahakumbh) “జరిగింది ?

A) MP
B) గుజరాత్
C) రాజస్థాన్
D) జార్ఖండ్

View Answer
A) MP

123) పారిశుద్ధ్య పనుల కోసం రోబోలను ఉపయోగించనున్న మొదటి రాష్ట్రం ఏది ?

A) మహారాష్ట్ర
B) UP
C) తమిళనాడు
D) కేరళ

View Answer
D) కేరళ

124) ఇటీవల దివ్య కళా మేళా ఎక్కడ జరిగింది ?

A) ముంబయి
B) బెంగళూరు
C) చెన్నై
D) న్యూఢిల్లీ

View Answer
A) ముంబయి

125) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Marine Spatial Planning Frame Work” ని ఎక్కడ ప్రారంభించారు ?

A) గోవా
B) కొచ్చి
C) అండమాన్ నికోబార్
D) పుదుచ్చేరి

View Answer
D) పుదుచ్చేరి

Spread the love

Leave a Comment

Solve : *
13 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!