126) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, EIL (Engineers India ltd) “Waste to Energy Biomethanation Project” ని ప్రారంభించాయి.
2. ఈ ప్రాజెక్టు దేశంలో మిలియన్ జనాభా కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో అమలు చేస్తారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
127) ఈ క్రింది వానిలోసరియైనది ఏది ?
1. ఇండియన్ ఆయిల్ సంస్థ దేశంలోని తన మొత్తం రిఫైనరీల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లని 2లక్షలకోట్ల రూll వ్యయంతో ఏర్పాటు చేయనుంది
2. 2046 లోపు”Net Zero Emissions”ని సాధించేందుకు ఇండియన్ ఆయిల్ ఈ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
128) ఇటీవల 2019, 2020, 2021 మూడు సంవత్సరాలకి కలిపి ఎంతమందికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డులని ఇచ్చారు ?
A) 102
B) 106
C) 112
D) 113
129) “ఖానన్ ప్రహరీ (Khanan Prahari)” అనే యాప్ ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది ?
A) కోల్
B) రక్షణ
C) హోం
D) ఆర్థిక
130) ఇటీవల 12వ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ ఈ క్రింది ఏ దేశంలో ప్రారంభించారు ?
A) బంగ్లాదేశ్
B) మాల్దీవులు
C) మారిషస్
D) ఫిజి