Current Affairs Telugu February 2023 For All Competitive Exams

131) IIMR – Indian Institute of Millets Research ఎక్కడ ఉంది ?

A) పూణే
B) మైసూర్
C) కోయంబత్తూర్
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

132) ఇటీవల ” నేషనల్ ఆది మహోత్సవ్ – 2023 ” ఎక్కడ జరిగింది ?

A) రాయ్ పూర్
B) రాంచీ
C) హోషంగాబాద్
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

133) “Green Mobility Rally” ని ఎవరు ప్రారంభించారు ?

A) అశ్విని కుమార్
B) నరేంద్ర మోడీ
C) అమిత్ షా
D) ద్రౌపది ముర్ము

View Answer
B) నరేంద్ర మోడీ

134) ఇటీవల ” గోబర్ సే సమృద్ధి ” అనే కార్యక్రమాన్ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?

A) NITI Ayog
B) BEE
C) NTPC
D) NDDB

View Answer
D) NDDB

135) ఇటీవల ఇస్రో సంస్థ ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం కోసం ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) IIT – కాన్పూర్
B) IIT – మద్రాస్
C) IIT – హైదరాబాద్
D) IISC – బెంగళూర్

View Answer
B) IIT – మద్రాస్

Spread the love

Leave a Comment

Solve : *
18 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!