Current Affairs Telugu February 2023 For All Competitive Exams

136) ఇటీవల DCGI – డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గా ఎవరు నియామకం అయ్యారు ?

A) VG సోమనీ
B) రణదీప్ గులేరియా
C) VK పాల్
D) రాజీవ్ రఘు వంశీ

View Answer
D) రాజీవ్ రఘు వంశీ

137) ఇటీవల బోయింగ్ (Booing) ఇండియాలో మొదటి గ్లోబల్ సపోర్ట్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?

A) ఎలహంక
B) బెంగళూరు
C) పూణే
D) గురుగ్రామ్

View Answer
D) గురుగ్రామ్

138) “Modi : Shaping a Global Order in Flux” ని ఎవరు సంకలనం చేశారు ?

A) సుజన్ చినాయ్
B) విజయ్ చౌతాయ్ వాలా
C) ఉత్తమ్ కుమార్ సిన్హా
D) ALL

View Answer
D) ALL

139) ఇటీవల ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ క్రింది ఏ దేశంలో మెట్రో రైల్ నిర్మాణం కోసం BEML తో MOU కుదుర్చుకుంది ?

A) ఖతార్
B) బహ్రెయిన్
C) కువైట్
D) సౌదీ అరేబియా

View Answer
B) బహ్రెయిన్

140) PM – KISAN గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని 2018, Feb,24 న గోరఖ్ పూర్ (UP) లో ప్రధాన మోడీ ప్రారంభించారు.
2. రైతులకు పెట్టుబడి సహాయంగా సంవత్సరానికి 6000 రూII ఇచ్చే ప్రోగ్రాం ఇది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
B) 2 మాత్రమే

Spread the love

Leave a Comment

Solve : *
22 + 25 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!