141) చిన్న పిల్లల భద్రత కోసం ఈ క్రింది ఏ ప్రభుత్వం ‘ బాలమిత్ర ‘ అనే వాట్సప్ చాట్ బోట్ ఏర్పాటు చేసింది ?
A) కేరళ
B) ఢిల్లీ
C) MP
D) గుజరాత్
142) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల SUN మూవ్ మెంట్ కో ఆర్డినేటర్ గా UNO అప్షాన్ ఖాన్ ని నియమించింది.
2.SUN (Scaling UP Nutrition) ఈ ప్రోగ్రాం ని 2030 లోపు పోషకాహార లోపంని రూపు మాపాలన్న లక్ష్యంతో ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
143) ఇటీవల జరిగిన ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ 2022 పోటీల్లో ఏ జట్టు విజేతగా నిలిచింది ?
A) ఆల్ హిలాల్
B) మాంచెస్టర్
C) బార్సిలోనా
D) రియల్ మాడ్రిడ్
144) ఇటీవల FATF ఈ క్రింది ఏ దేశ సభ్యత్వాన్ని రద్దు చేసింది ?
A) ఆఫ్ఘనిస్థాన్
B) సిరియా
C) పాకిస్థాన్
D) రష్యా
145) “The హురూన్ ఇండస్ట్రీ అచీవ్ మెంట్ అవార్డు – 2022” ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?
A) UP నందకుమార్
B) ముఖేష్ అంబానీ
C) అజీమ్ ప్రేమ్ జీ
D) రతన్ టాటా