Current Affairs Telugu February 2023 For All Competitive Exams

146) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల Exercise Topchi – 2023″ ఇండియన్ ఆర్మీ మహారాష్ట్రలోని దేవ్ లాలి రేంజ్ లో నిర్వహించింది.
2. ఈ “Exercise Topchi 2023” లో భారత స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ లో ఉత్పత్తి చేసిన రక్షణ ఆయుధాల ప్రదర్శన చేసారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

147) ఇటీవల “mPassport Police App” ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) హోం
B) రక్షణ
C) ఆర్థిక
D) విదేశాంగ

View Answer
D) విదేశాంగ

148) “Main Bharat Hoon” అనే పాట ఈ క్రింది ఏ సంస్థ కి సంబంధించినది?

A) కేంద్ర ఎన్నకల సంఘం
B) NITI Ayog
C) భారత రక్షణ శాఖ
D) భారత విదేశా శాఖ

View Answer
A) కేంద్ర ఎన్నకల సంఘం

149) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఏసి డబుల్ డెక్కర్ బస్ ని ప్రారంభించారు ?

A) పూణే
B) ముంబయి
C) ఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
B) ముంబయి

150) ఇటీవల ప్రపంచంలో అతిపెద్ద, ఇండియాలో మొదటి దివ్యాంగుల పార్కు ని ఎక్కడ ప్రారంభించారు ?

A) నాగపూర్
B) పూణే
C) ముంబయి
D) న్యూఢిల్లీ

View Answer
A) నాగపూర్

Spread the love

Leave a Comment

Solve : *
16 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!