151) ఇటీవల ఇండియాలో & ఆసియాలో అతిపెద్ద హెలిక్యాప్టర్ మ్యానుఫ్యాక్టరింగ్ ప్లాంట్ ని ఎక్కడ ప్రారంభించారు?
A) చల్లేకెరె
B) తుమకూరు
C) అంబాలా
D) గుర్ గావ్
152) ఇటీవల ఇండియాలో మొదటిసారిగా ఈ క్రింది ఏ ఎయిర్ పోర్స్ లో PVR సంస్థ మల్టీప్లెక్స్ థియేటర్ ని ఏర్పాటు చేసింది ?
A) చెన్నై
B) ఢిల్లీ
C) ముంబయి
D) హైదరాబాద్
153) ఇటీవల వార్తల్లో నిలిచిన శ్రీ ముక్తి నాథ దేవాలయం ఏ దేశంలో ఉంది ?
A) బంగ్లాదేశ్
B) శ్రీలంక
C) కాంబోడియా
D) నేపాల్
154) “షింకులా టెన్నెల్ (Shinkula Tunnel)” ఈ క్రింది ఏ ప్రాంతంలో నిర్మించనున్నారు ?
A) ఉత్తరాఖండ్
B) J & K
C) అరుణాచల్ ప్రదేశ్
D) లఢక్
155) ఇటీవల భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంస్థలో అతిపెద్ద వాటాదారుగా నిలిచింది ?
A) Air India
B) Vodafone – Idea
C) Airtel
D) ICICI