Current Affairs Telugu February 2023 For All Competitive Exams

156) “నేషనల్ బీచ్ సాకర్ చాంపియన్ షిప్స్” విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది ?

A) అస్సాం
B) చత్తీస్ ఘడ్
C) కేరళ
D) మణిపూర్

View Answer
C) కేరళ

157) ఈ క్రింది వానిలో సరియైనది ఎది ?
1. సంసద్ రత్న పార్లమెంటేరియను అవార్డులని ఇవ్వాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సలహా చేసి 2010లో ప్రారంభించారు.
2. 2023 – సంసద్ రత్న లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుని TK రంగరాజన్ కి ఇచ్చారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

158) ఇండియాలో మొట్టమొదటి “Mobility Focused Cluster” ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) తెలంగాణ

View Answer
D) తెలంగాణ

159) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇస్రో, ఇండియన్ నేవీలు కలిసి ” గగన్ యాన్ మిషన్ ” యొక్క ప్రారంభ రికవరీ ట్రయల్స్ ని నిర్వహించాయి.
2. కొచ్చిలో గగన్ యాన్ మిషన్ యొక్క వాటర్ సర్వైవల్ టెస్ట్ ఫెసిలిటీని ISRO, నావీ టెస్ట్ చేశాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

160) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.NISAR (NASA – ISRO Synthetic Aperture Radar) అనే శాటిలైట్ ని నాసా, ఇస్రో కలిసి ప్రయోగించనున్నాయి.
2. 2024 కల్లా NISAR శాటిలైట్ ని GSLV ద్వారా ప్రయోగించనున్నారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
27 ⁄ 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!