Current Affairs Telugu February 2023 For All Competitive Exams

161) ఇటీవల పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమోటిక్ ట్రెయిన్ సూపర్ విజన్ సిస్టమ్ ని మొదటిసారిగా ఏ మెట్రోలో ప్రారంభించారు ?

A) హైదరాబాద్
B) ఢిల్లీ
C) కోల్ కతా
D) చెన్నై

View Answer
B) ఢిల్లీ

162) “ఆపరేషన్ సద్భావన” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని ” ఇండియన్ ఆర్మీ “లడక్ లో ఏర్పాటు చేసింది.
2.సద్భావన ఆపరేషన్ లో భాగంగా ఆర్మీ వెల్ఫేర్ కార్యక్రమాలను ఇందులో చేస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

163) “Zoop” అనే ఫుడ్ డెలివరీ ని ఈ క్రింది మంత్రిత్వ శాఖ ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Zomato
B) Indian Railways
C) Ministry of Food Processing
D) Swiggy

View Answer
B) Indian Railways

164) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం Indian Health line ” అనే సంస్థతో కలిసి ” హెల్త్ ATM ” లని ఏర్పాటు చేయనుంది ?

A) UP
B) గుజరాత్
C) కేరళ
D) పంజాబ్

View Answer
A) UP

165) ఇటీవల “Off line Pay” అనే ఆఫ్ లైన్ డిజిటల్ పేమెంట్ ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ బ్యాంక్ ప్రారంభించింది ?

A) ICICI
B) SBI
C) AXIS
D) HDFC

View Answer
D) HDFC

Spread the love

Leave a Comment

Solve : *
15 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!