Current Affairs Telugu February 2023 For All Competitive Exams

166) “Gross Domestic Climate Risk(GDCR)”రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనినిUNEPవిడుదల చేసింది
2. ఇందులో వివిధ దేశాల్లో వాతావరణ మార్పుల ద్వారా ప్రమాదం అంచునఉన్న రాష్ట్రాలజాబితాని విడుదలచేస్తారు
3. ఈ రిపోర్ట్ లో భారత్ లోని 9 రాష్ట్రాలు ఉన్నాయి

A) 1,2
B) 2,3
C) 1,3
D) ALL

View Answer
D) ALL

167) ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ? (జనవరి, 2023 కి సంబంధించి)
1.ICC Men’s Player of the Month – శుభ్ మన్ గిల్
2.ICC Women’s Player of the Month – స్మృతి మంధాన

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
A) 1 మాత్రమే

168) ఇటీవల ఈ క్రింది ఏ క్రికెట్ సంఘంలో అవినీతిగా చక్కదిద్దేందుకు జస్టిస్ లావు నాగేశ్వర్ రావు కమిటీని ఏర్పాటు చేశారు ?

A) పంజాబ్
B) ముంబయి
C) విదర్భ
D) హైదరాబాద్

View Answer
D) హైదరాబాద్

169) OECD – STRI (Service Trade Restrictiveness Index) గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని OECD విడుదల చేసింది కాగా ఇందులో మొదటి మూడు ర్యాంక్ ల్లో నిలిచిన దేశాలు జపాన్, UK,నెదర్లాండ్స్
2. ఇందులో ఇండియా ర్యాంక్ – 47

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

170) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ” త్రిశక్తి ప్రహార్ ” అనే ఎక్సర్ సైజ్ ని ఉత్తర బెంగాల్ ప్రాంతంలో నిర్వహించారు.
2. ఈ త్రిశక్తి ప్రహార్ ఎక్సర్ సైజ్ భారత త్రివిధ దళాలతో పాటు CAPF కూడా పాల్గొంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!