Current Affairs Telugu February 2023 For All Competitive Exams

171) ఇండియాలో మున్సిపల్ బాండ్ లని జారీ చేసిన మొదటి మున్సిపాలిటీ/ సిటీ ఏది ?

A) అహ్మదాబాద్
B) ముంబయి
C) న్యూఢిల్లీ
D) ఇండోర్

View Answer
D) ఇండోర్

172) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల స్విట్జర్లాండ్ కు చెందిన స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్ సంస్థ “IQ Air” పేరుతో వాయు కాలుష్యం ఇండెక్స్ ని విడుదల చేసింది.
2.”IQ Air” లో లాహోర్ మొదటి స్థానంలో, ముంబయి రెండవ స్థానంలో నిలిచాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

173) “Me – Dam – Me – Phi” అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రం కి చెందినది ?

A) నాగాలాండ్
B) సిక్కిం
C) అరుణాచల్ ప్రదేశ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

174) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2022 క్రీడలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయి.
2. ఈ ఖేలో ఇండియా – 2022 క్రీడల్లో పతకాల పట్టికలో మహారాష్ట్ర హర్యానాలు మొదటి, రెండవ స్థానాల్లో నిలిచాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

175) ఇటీవల 2వ ఇండియన్ రైస్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) చెన్నై
C) కోల్ కతా
D) కటక్

View Answer
D) కటక్

Spread the love

Leave a Comment

Solve : *
27 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!