176) “ELECR AMA – 2023” ఎగ్జిబిషన్ ఇక్కడ జరిగింది ?
A) గ్రేటర్ నోయిడా
B) బెంగళూర్
C) చెన్నై
D) హైదరాబాద్
177) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల లక్నోలో SCO యొక్క 6వ (SAI)సుప్రీమ్ ఆడిట్ ఇన్స్టిట్యూషన్స్ లీడర్స్ సమావేశం జరిగింది.
2. ఈ SCO – SAI సమావేశాన్ని భారతదేశం తరపున కాగ్(CAG) నిర్వహించింది .
A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు
178) సోలార్ ప్లాంట్ కోసం ఇటీవల ఈ క్రింది మున్సిపల్ కార్పొరేషన్ గ్రీన్ బాండ్ లని జారీ చేసింది ?
A) పూణే
B) అహ్మదాబాద్
C) వడోదర
D) ఇండోర్
179) ప్రస్తుత EAC – PM చైర్మన్ ఎవరు ?
A) అనంత నాగేశ్వరన్
B) బిబేక్ దేబ్రాయ్
C) KV సుబ్రహ్మణ్యం
D) PC మోడీ
180) ఇటీవల 65వ గ్రామీ అవార్డులలో బెస్ట్ ఆడియో ఆల్బమ్ కేటగిరిలో గ్రామీ అవార్డు గెలుపొందిన వ్యక్తి ?
A) MM కీరవాణి
B) AR రెహమాన్
C) యువన్ శంకర్ రాజా
D) రికీ కెజ్ (Ricky kej)