186) ఇటీవల DGCI _ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియామకం అయ్యారు ?
A) VG సోమని
B) రణదీప్ గులేరియా
C) VK సరస్వత్
D) రాజీవ్ సింగ్ రఘువంశీ
187) 2025 లో జరిగే మాడ్రిడ్ ఇంటర్నేషనల్ బుక్ ఫెర్ కి ఈ క్రింది ఏ దేశం థీమ్ కంట్రీగా ఆహ్వానించబడింది ?
A) USA
B) India
C) UK
D) France
188) ప్రపంచంలో మొట్టమొదటి “living Heritage University” గా యునెస్కో ఈ క్రింది ఏ యూనివర్సిటీ ని డిక్లేర్ చేయనుంది?
A) కేంబ్రిడ్జ్
B) హార్వార్డ్
C) విశ్వ భారతి
D) ఆక్స్ ఫర్
189) “World Oil Outlook 2045” రిపోర్ట్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?
A) GOCL
B) IEA
C) OECD
D) OPEC
190) ఇటీవల TV ఛానల్స్ ఎన్ని నెలలకి ఒకసారి పబ్లిక్ సర్వీస్ కంటెంట్ కి సంబంధించిన విషయాలను తెలియజేయాలని కేంద్ర సమాచార మాధ్యమాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ?
A) 1 month
B) 2 months
C) 3 months
D) 5 months