Current Affairs Telugu February 2023 For All Competitive Exams

191) ఇటీవల “G – 20 International Financial Architecture Working Group” సమావేశం ఎక్కడ జరిగింది ?

A) హైదరాబాద్
B) చంఢీ ఘడ్
C) బెంగళూర్
D) షిల్లాంగ్

View Answer
B) చంఢీ ఘడ్

192) G – 20 సమావేశాల గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.G – 20 Sustainable Finance Working Group మీటింగ్ గువాహటి లో జరిగింది.
2.G – 20 Employment Working Group మీటింగ్ జోద్ పూర్ లో జరిగింది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

193) షింక్ లా కనుమీ ఈ క్రింది ఏ రాష్ట్రం/ UT లో ఉంది ?

A) లడక్
B) ఉత్తరాఖండ్
C) J & K
D) అరుణాచల్ ప్రదేశ్

View Answer
A) లడక్

194) ఇటీవల ఇండియాలో మెరైన్ ఇంజిన్స్ ని తయారీ కోసం GRSE సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) L&T
B) Rolls Royce
C) Adani
D) HAL

View Answer
B) Rolls Royce

195) ఇటీవల అడ్వాన్స్ డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్ క్రాస్ట్స్ (AMCA) తయారీ కోసం ఈ క్రింది ఏ సంస్థ BEL ఒప్పందం కుదుర్చుకుంది.

A) CISCO
B) Boeing
C) Air Bus
D) Rafael

View Answer
A) CISCO

Spread the love

Leave a Comment

Solve : *
46 ⁄ 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!