16) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల I2U2 మొదటి వైస్ మినిస్టీరియల్ సమావేశం UAE లోని అబుదాబిలో జరిగింది.
2.I2U2 కూడమిలో సభ్య దేశాలు – India,Israel,UAE,USA
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
17) “HARBINGER – 2023” అనే గ్లోబల్ హాకథాన్ ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?
A) NITI Ayog
B) IMF
C) World Bank
D) RBI
18) ఇటీవల Ama Krush AI అనే మొట్టమొదటి ఆగ్రి చాట్ బోట్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) ఒడిషా
B) వెస్ట్ బెంగాల్
C) అస్సాం
D) బీహార్
19) ఇటీవల “The Ocean Cleanup”అనే సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి సముద్రంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు కలిసి పని చేయనుంది ?
A) UNDP
B) UNEP
C) IPCC
D) UNFCCC
20) “పవన్ హాన్స్ లిమిటెడ్” దేనికి సంబంధించినది ?
A) ఓజోన్ పోర రక్షించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ
B) గాలి నాణ్యతని రక్షించే సంస్థ
C) గాలిలో PM 2.5 ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన సంస్థ
D) విమాన సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాల్లో హెలిక్యాప్టర్ సేవలు అందించే సంస్థ