3510 total views , 1 views today
196) “International Mother language Day” ఏ రోజున జరుపుతారు ?
A) Feb,20
B) Feb,21
C) Feb,22
D) Feb,19
197) దోలేరా – స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కర్ణాటక
B) మహారాష్ట్ర
C) UP
D) గుజరాత్
198) CBDC (or) డిజిటల్ రూపీ ట్రాన్స్ క్షన్స్ కి ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ మొదటి పేమెంట్ గేట్ వే గా పని చేయనుంది ?
A) Google
B) Microsoft
C) Bill desk
D) CC Avenue
199) Wolf Prize ని ఈ క్రింది ఏ దేశం ఇస్తుంది ?
A) ఫ్రాన్స్
B) జర్మనీ
C) కెనడా
D) ఇజ్రాయెల్
200) వొకేషనల్ & టెక్నికల్ ఎడ్యూకేషన్, ట్రైనింగ్ కోసం ఇటీవల CII సంస్థ ఈ క్రింది ఏ దేశంతో MOU కుదుర్చుకుంది ?
A) UK
B) USA
C) దక్షిణ కొరియా
D) ఆస్ట్రేలియా