201) Women – 20 (W20) సమావేశం ఎక్కడ జరుగనుంది ?
A) హైదరాబాద్
B) న్యూఢిల్లీ
C) ముంబయి
D) ఔరంగాబాద్
202) ఇటీవల IETF (ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫేర్) ని ఎక్కడ జరిగింది ?
A) అహ్మదాబాద్
B) బెంగళూర్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్
203) CBRI – సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఎక్కడ ఉంది ?
A) రూర్కీ
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) పూణే
204) 49వ GST కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) లక్నో
B) కాన్పూర్
C) వారణాసి
D) న్యూఢిల్లీ
205) సిందు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు, ఎక్కడ జరిగింది ?
A) 1960,న్యూఢిల్లీ
B) 1960,ఇస్లామాబాద్
C) 1960,కరాచీ
D) 1960,లండన్