206) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఈశాన్య భారత ప్రాంతంలో ” పూర్వీ ఆకాష్ (Poorvi Aakash) “ఎక్సర్ సైజ్ ఏర్పాటు చేశారు.
2. ఈ పూర్వీ ఆకాష్ ఎక్సర్ సైజ్ ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
207) 2021 లో జరిగే ఏషియా ఫుట్ బాల్ కప్ ని ఏ దేశం నిర్వహించనుంది?
A) సౌదీ అరేబియా
B) ఖతార్
C) UAE
D) ఇండియా
208) ఇటీవల ” రాజా రామ్ మోహన్ రాయ్ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం – 2020 ” ని ఈ క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు ?
A) ABK ప్రసాద్
B) రాజ్ దీప్ సర్దేశాయ్
C) సంజయ్ బారు
D) గౌరీ లంకేష్
209) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ” Ey ఎంటర్ ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ – 2022 ” అవార్డుని ఇచ్చారు ?
A) రతన్ టాటా
B) సజ్జన్ జిందాల్
C) పాబణి నాయర్
D) ఆనంద్ మహేంద్రా
210) UN WESP ప్రకారం 2023 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?
A) 5.8%
B) 6.1%
C) 63%
D) 6.0%