211) ఇటీవల కుల వివక్షతని నిషేధించిన అమెరికాలోని మొదటి నగరం ఏది ?
A) న్యూయార్క్
B) సియాటెల్
C) లాస్ వెగాస్
D) ఫ్లోరిడా
212) ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్ లో రక్షణ మంత్రిత్వ శాఖచే ఉత్తమ శకటంగా గుర్తించినది ఏ రాష్ట్రం కి చెందినది ?
A) ఉత్తరాఖండ్
B) గుజరాత్
C) UP
D) MP
213) ఈ క్రింది వానిలో సరియైనది NCST(నేషనల్ కమీ షన్ ఫర్ ST’s) గురించి ?
1. ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ
2. దీనిని 89 వ సవరణ ద్వారా 2004 లో ఏర్పాటు చేశారు 3. ఆర్టికల్ 338A NCST గురించి తెలుపుతుంది
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
214) ఇండియాలో మొట్టమొదటి సారిగా డ్రోన్ల కోసం ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Sky Air
B) Sky Root
C) IG Garuaa
D) Bellatrix
215) LORA (లోరా) బాలిస్టిక్ మిస్సైల్స్ ఏ దేశానికి చెందినవి ?
A) ఇజ్రాయెల్
B) రష్యా
C) USA
D) ఫ్రాన్స్