Current Affairs Telugu February 2023 For All Competitive Exams

221) ఇటీవల “World Government Summit – 2023” ఎక్కడ జరుగనుంది ?

A) దుబాయి
B) న్యూఢిల్లీ
C) జెనీవా
D) లండన్

View Answer
A) దుబాయి

222) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల “విహంగం (VIHANGAM)” అనే వెబ్ పోర్టల్ ని ప్రారంభించారు.
2. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ, మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) కలిసి డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించేందుకు విహంగం పోర్టల్ గూర్చి రాసారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

223) ఇటీవల జరిగిన నేషనల్ ఐస్ హాకీ ఛాంపియన్ షిప్ ని ఎవరు గెలుపొందారు ?

A) CRDF
B) CISF
C) BRO
D) ITBP

View Answer
D) ITBP

224) నందీ లేక ( నందా సరస్సు) ఏ రాష్ట్రంలో ఉంది?

A) గుజరాత్
B) MP
C) ఉత్తరాఖండ్
D) గోవా

View Answer
D) గోవా

225) “Financial literacy Week” ని ఈ క్రింది ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) NITI Ayog
B) IMF
C) RBI
D) DPIIT

View Answer
C) RBI

Spread the love

Leave a Comment

Solve : *
12 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!