226) ఈ క్రింది వానిలో “Jaadui Pitara” గురించి సరియై న వాక్యాలు ఏవి ?
1. దీనిని కే విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది
2. 3 – 8 సంll పిల్లల్లో ప్లే – బేస్డ్ లర్నింగ్ ని ఇచ్చే ఉపాధ్యాయుల బోధన పద్ధతులు ఇందులో ఉన్నాయి.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
227) ఇటీవల 9వ కళింగ లిటరరీ ఫెస్టివల్ (KLF) – 2023 ఎక్కడ జరిగింది ?
A) కటక్
B) రూర్కిలా
C) పూరీ
D) భువనేశ్వర్
228) “The Last Heroes” పుస్తక రచయిత ఎవరు ?
A) పాలగుమ్మి సాయినాద్
B) సంజయ్ బారు
C) వినయ్ సేతుపతి
D) రాజ్ దీప్ సర్ధేశాయ్
229) ఇటీవల సిరియా, టర్కీలో వచ్చిన భూకంప భాది తులకి సహాయ చర్యలు చేపట్టేందుకు భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి ?
A) ఆపరేషన్ సిరియా
B) ఆపరేషన్ టర్కీ
C) ఆపరేషన్ మైత్రి
D) ఆపరేషన్ దోస్త్
230) ఇటీవల 2023 లో భారత వృద్ధి రేటు ఎంత ఉండ నుందని IMF తెలిపింది ?
A) 6.1%
B) 6.3%
C) 6.2%
D) 6.0%