Current Affairs Telugu February 2023 For All Competitive Exams

241) World NGO Day ఏ రోజున జరుపుతారు ?

A) Feb,26
B) Feb,28
C) Feb,25
D) Feb,27

View Answer
D) Feb,27

242) రంజీ ట్రోఫీ – 2022 – 23 ని ఈ క్రింది ఏ జట్టు గెలిచింది ?

A) ముంబయి
B) తమిళనాడు
C) మధ్యప్రదేశ్
D) సౌరాష్ట్ర

View Answer
D) సౌరాష్ట్ర

243) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం దేశంలో మొదటి ” Marina (మెరీనా) ” ని ప్రారంభించనుంది ?

A) మహారాష్ట్ర
B) గుజరాత్
C) కేరళ
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

244) తెలంగాణకి చెందిన ట్రేజరే శాఖ తన ఆన్ లైన్ పేమెంట్ల కోసం ఈ క్రింది ఏ బ్యాంక్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది ?

A) ICICI
B) సౌత్ ఇండియన్ బ్యాంక్
C) HDFC
D) AXIS

View Answer
B) సౌత్ ఇండియన్ బ్యాంక్

245) “The Case that Shook India : The Verdict That Led to the Emergency” పుస్తక రచయిత ఎవరు ?

A) రంజన్ గొగోయ్
B) శాంతి భూషణ్
C) Dy చంద్ర చూడ్
D) KV కావా

View Answer
B) శాంతి భూషణ్

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!