21) ఇటీవల “LLaMA” అనే చాట్ బాట్ (Chat bot) ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది ?
A) Google
B) Microsoft
C) IBM
D) Meta (Meta)
22) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియా – USA మధ్య చెన్నైలో ” త ర్కాష్ ” అనే ఎక్సర్ సైజ్ జరిగింది.
2. తర్కాష్ ఎక్సర్ సైజ్ NSG (National Security Guard) ఏర్పాటు చేసింది.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
23) “World ‘S Most Admired Companies” లిస్ట్ లో ఈ క్రింది ఏ భారతీయ కంపెనీ చేరింది ?
A) రిలయన్స్
B) TCS
C) ఇన్ఫోసిస్
D) HCL
24) “The Poverty Of Political Economics” పుస్తక రచయిత ఎవరు ?
A) నారాయణ్ ఝా
B) N K సింగ్
C) మేఘ్ నంద్ దేశాయ్
D) అభిజిత్ బెనర్జీ
25) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి ఇంటర్నేషనల్ మధర్ లాంగ్వేజ్ అవార్డుని ఇచ్చారు ?
A) శశి థరూర్
B) వెంకయ్య నాయుడు
C) అర్జున్ ముండా
D) మహేంద్ర కుమార్ మిశ్రా