251) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇండియాలో మొదటిసారిగా నానో యూరియాని ఇఫ్కో (IFFCO) సంస్థ అభివృద్ధి చేసింది.
2. ఇండియాలో మొదటి నానో యూరియా ప్లాంట్ ని UP లోని కాన్పూర్ లో ఏర్పాటు చేసారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
MCQ Bits