26) ఇటీవల ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ – 2023 ఎక్కడ జరిగాయి ?
A) సిమ్లా
B) డెహ్రాడూన్
C) ధర్మశాల
D) గుల్ మార్గ్
27) “కీలాడీ ( Keeladi)” అనే పురాతన పురావస్తుల సైట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కేరళ
B) గుజరాత్
C) రాజస్థాన్
D) తమిళనాడు
28) ఇటీవల ” super Site” అనే గాలి నాణ్యతని పరిశీలించే మొబైల్ వ్యాన్ ని ఎక్కడ ప్రారంభించారు ?
A) ఢిల్లీ
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) UP
29) ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా మిక్స్ డ్ టీమ్ చాంపియన్ షిప్ – 2023 పోటీలు ఎక్కడ జరిగాయి ?
A) కౌలాలంపూర్
B) బ్యాంకాక్
C) జకర్తా
D) దుబాయ్
30) India International Arbitration Centre ఎక్కడ ఉంది ?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) భావ్ నగర్
D) గాంధీనగర్