Current Affairs Telugu February 2023 For All Competitive Exams

31) “ఎక్సర్ సైజ్ దస్త్ లిక్ ” గురించి ఈ క్రింది వానిలో సరియైనవి ఏవి ?
1. ఇది ఇండియా – ఉజ్జెకిస్థాన్ మధ్య జరిగే ఆర్మీ ఎక్సర్ సైజ్.
2. 2023 లో ఈ ఎక్సర్ సైజ్ ఉత్తరాఖండ్ లోని పితో రాఘర్ లో 14 రోజుల పాటు జరుగనుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

32) World Unani Day ఏ రోజున జరుపుతారు ?

A) Feb,10
B) Feb,12
C) Feb,13
D) Feb,11

View Answer
D) Feb,11

33) ఈ క్రింది వానిలో సరియైనది ఏది
1. ఇటీవల IEA ఇండియా ప్రారంభించిన LIFE స్కీం వలన 2030 లోపు 440 బిలియన్ల డాలర్లని ఆదా చేయనుందని తెలిపింది .
2.LIFE వల్ల 2030 లోపు 2 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ఉద్గారాలు తగ్గనున్నాయి అని IEA తెలిపింది.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1,2 సరైనవి
D) ఏది కాదు

View Answer
C) 1,2 సరైనవి

34) ఇటీవల FSSAI,క్రీడా మంత్రిత్వ శాఖ ఈ క్రింది ఏ సంస్థతో డోపింగ్ సమస్యల నివారణ కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి ?

A) NIPER – హైదరాబాద్
B) AIIMS – న్యూఢిల్లీ
C) JIPMER – పాండిచ్చేరి
D) భారత్ బయోటెక్

View Answer
A) NIPER – హైదరాబాద్

35) ఇటీవల పరివార్ పెహచాన్ (Family ID) పేరుతో పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) UP
B) MP
C) గుజరాత్
D) అస్సాం

View Answer
A) UP

Spread the love

Leave a Comment

Solve : *
11 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!