36) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికీ ‘ మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ – 2023’ ఇచ్చారు?
A) పెగ్గీ మోహన్
B) రస్కిన్ బాండ్
C) సుధామూర్తి
D) రమేష్ థాపర్
37) ఇటీవల దేశంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో లిథియం నిల్వలు గుర్తించారు ?
A) జార్ఖండ్
B) J & k
C) చత్తీస్ ఘడ్
D) రాజస్థాన్
38) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇండియాలో హైడ్రోజన్ తో నడిచే మొదటి రైలుని 2023, డిసెంబర్ కల్లా ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
2. ఈ హైడ్రోజన్ రైలుని కల్కా- షిమ్లా రూట్ లో ప్రవేశపెడతారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
39) ఇటీవల నేవీ చీఫ్ హరికుమార్ ఈ క్రింది ఏ నావల్ షిప్ ని సందర్శించారు ?
A) INS – నిరీక్షక్
B) INS – కరంజ్
C) INS – వేళా
D) INS – టబ్రిల్
40) ఇటీవల NSE – నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ : World largest Derivatives Exchange In 2022 లో ఎన్నవ స్థానంలో నిలిచింది ?
A) 1
B) 3
C) 2
D) 4