Current Affairs Telugu February 2024 For All Competitive Exams

51) ఇటీవల ” Nua – O” (నూతన ఉన్నత అభిలాష) అనే స్కాలర్ షిప్ ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మహారాష్ట్ర
B) ఉత్తర ప్రదేశ్
C) జార్ఖండ్
D) ఒడిశా

View Answer
D) ఒడిశా

52) బన్నేర్ ఘట్ట నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) ఆంధ్రప్రదేశ్
B) ఒడిశా
C) మధ్యప్రదేశ్
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

53) ఇటీవల “ఆశా కిరణ్”అనే కంటి పరీక్ష ప్రోగ్రాంని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కర్ణాటక
B) ఆంధ్రప్రదేశ్
C) కేరళ
D) హర్యానా

View Answer
A) కర్ణాటక

54) World Wetlands Day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని ప్రతి సంవత్సరం Feb,2 న జరుపుతారు.
2.2024 థీమ్: “Wetlands and Human Wellbeing”.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

55) “ధర్మ గార్డియన్ ఎక్సర్ సైజ్ -2024” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇది ఇండియా – జపాన్ ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.2024 లో ఈ ఎక్సర్ సైజ్ రాజస్థాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
24 × 2 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!