Current Affairs Telugu February 2024 For All Competitive Exams

56) Mahda, Kayhan-2, Hatef-1 అనే 3 శాటిలైట్ లని ఇటీవల ఏ దేశం ప్రయోగించింది ?

A) ఇరాన్
B) సౌదీ అరేబియా
C) ఇజ్రాయెల్
D) పాకిస్థాన్

View Answer
A) ఇరాన్

57) ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే “Maglev Train” ని ఏ దేశం ఇటీవల ప్రయోగించింది ?

A) జర్మనీ
B) జపాన్
C) రష్యా
D) చైనా

View Answer
D) చైనా

58) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి దేశీయ ” Alkaline Electrolyser” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) HPCL
B) IOCL
C) ONGC
D) BPCL

View Answer
D) BPCL

59) ఇటీవల SJPI (Sports Journlists Federation of India) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ని ఎవరికీ ఇచ్చారు ?

A) PT ఉష
B) MS ధోని
C) సచిన్ టెండూల్కర్
D) కరణం మల్లీశ్వరి

View Answer
A) PT ఉష

60) ఇటీవల జరిగిన “FIH Hockey 5s Women's World Cup” లో ఏ దేశం విజేతగా నిలిచింది ?

A) నెదర్లాండ్స్
B) ఇండియా
C) అస్ట్రేలియా
D) ఇంగ్లాండ్

View Answer
A) నెదర్లాండ్స్

Spread the love

Leave a Comment

Solve : *
30 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!