61) “షాపుర్ కండీ డ్యాం” ఏ నదిపై ఉంది ?
A) రావి
B) తపతి
C) సోన్
D) యమునా
62) ఇటీవల “వన్ మిత్ర (Van Mitra)” అనే పథకాన్ని మరియు దాని అనుబంధ పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?
A) మధ్యప్రదేశ్
B) గుజరాత్
C) హర్యానా
D) చత్తీస్ ఘడ్
63) ఇటీవల ఫ్రాన్స్ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన” Knight of the Legion of Honour ” ని ఎవరికి ఇచ్చారు ?
A) శశి థరూర్
B) జై శంకర్
C) LK అద్వానీ
D) నరేంద్ర మోడీ
64) ఇటీవల వార్తల్లో నిలిచిన “గుప్తేశ్వర్ ఫారెస్ట్” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మహారాష్ట్ర
B) ఒడిశా
C) కర్ణాటక
D) మధ్యప్రదేశ్
65) “శాంతి ప్రయాస్-IV”ఎక్సర్సైజ్ గురించి క్రింది వానిలో సరైనది ఏది?
1.ఇది ఒక మల్టీ నేషనల్ ఎక్సర్ సైజ్. దాదాపు19 దేశాల UN Peacekeeping Missions ఇందులో పాల్గొంటున్నాయి
2.ఇది ఒక మిలిటరీ ఎక్సర్ సైజ్.నేపాల్ లోని ఖాట్మండులో ఇది జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు