Current Affairs Telugu February 2024 For All Competitive Exams

66) ఇటీవల “ఆరెంజ్ ఫెస్టివల్” ఏ రాష్ట్రంలో జరిగింది ?

A) మహారాష్ట్ర
B) పంజాబ్
C) కర్ణాటక
D) నాగాలాండ్

View Answer
D) నాగాలాండ్

67) ఇటీవల “ఓల్డ్ పెన్షన్ స్కీమ్”ని తిరిగి ప్రారంభించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది ?

A) సిక్కిం
B) అస్సాం
C) త్రిపుర
D) నాగాలాండ్

View Answer
A) సిక్కిం

68) ఇటీవల వార్తల్లో తరచుగా వినబడుతున్న ” Lupus (ల్యూపస్)” అనగా ?

A) Autoimmune Disease
B) NASA Mars Mission
C) NASA New Star
D) New Eel Fish

View Answer
A) Autoimmune Disease

69) Mahmudia(మహ్ముదియ) Wetland ఏ దేశంలో ఉంది ?

A) నేపాల్
B) రొమేనియా
C) బంగ్లాదేశ్
D) ఇండియా

View Answer
B) రొమేనియా

70) “Day at Sea” పేరుతో 48th Raising day ని ఏ సంస్థ ఏర్పాటు చేసింది ?

A) Indian Navy
B) Indian Coast Guard
C) Coastal Police
D) IMD

View Answer
B
Spread the love

Leave a Comment

Solve : *
4 + 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!