Current Affairs Telugu February 2024 For All Competitive Exams

71) FIFA వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ 2026 ఇండియా – కువైట్ మ్యాచ్ ఎక్కడ జరుగనుంది ?

A) హైదరాబాద్
B) కోల్ కతా
C) న్యూ ఢిల్లీ
D) ముంబయి

View Answer
A) హైదరాబాద్

72) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ” Rhino IVF Pregnancy” ని ఏ దేశంలోని తెల్ల రైనో ల మీద ప్రయోగించారు ?

A) ఇండోనేషియా
B) కెన్యా
C) ఇండియా
D) సౌత్ ఆఫ్రికా

View Answer
B) కెన్యా

73) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి “Small Animal Hospital” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) లక్నో
B) కోయంబత్తూర్
C) పూణే
D) ముంబయి

View Answer
D) ముంబయి

74) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.WHO సంస్థ ప్రతి సంవత్సరం Jan, 30th రోజుని World Neglected Tropical Disease Day (WNTDs)గా జరుపుతుంది.
2.WNTD డే 2024 థీమ్:”Unite, Act, Eliminate”

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

75) ఇటీవల “11th Internation Puppet Festival” ఎక్కడ జరిగింది ?

A) చండీఘడ్
B) కేరళ
C) గుజరాత్
D) రాజస్థాన్

View Answer
A) చండీఘడ్

Spread the love

Leave a Comment

Solve : *
30 × 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!