76) 2024 – పారిస్ ఒలంపిక్స్ టార్చ్ బేరార్ గా ఎవరు నియామకం అయ్యారు ?
A) నీరజ్ చోప్రా
B) అభినవ్ బింద్రా
C) కరణం మల్లీశ్వరి
D) జెరెమీ లాలిన్నుంగా
77) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.ఇటీవల 2nd World Defence Show -2024 ప్రోగ్రామ్ సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగింది.
2.World Defence Show – 2024 థీమ్ : “Equipped for Tomorrow”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
78) ఇండియాలో మొట్టమొదటి “Spy Satellite” ని ఏ కంపెనీ అభివృద్ధి చేసింది ?
A) TASL
B) RIL
C) NASA
D) JAXA
79) కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) , ఎన్నికల కమిషనర్(EC) ల ఎంపిక కమిటీలో సభ్యులు ఎవరు?
1.ప్రధాని
2.ప్రతిపక్ష నేత
3.సుప్రీంకోర్ట్ CJI
4.ప్రధాని చేత నామినేట్ అయిన క్యాబినెట్ మంత్రి.
A) 1,2,3
B) 1,2,4
C) 2,3,4
D) All
80) “World Sustainable Development Summit- 2024” న్యూఢిల్లీ లో జరిగింది. కాగా దీనిని ఏ సంస్థ నిర్వహించింది ?
A) TERI
B) UNEP
C) UNFCCC
D) World Bank