81) KAAN అనే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ దేశంకి చెందినది ?
A) UAE
B) సౌదీ అరేబియా
C) టర్కీ
D) ఈజిప్ట్
82) “Sports Aces Awards-2024” గురించి సరైన జతలను గుర్తించండి?
1.Sportstar of The Year (Male)-నీరజ్ చోప్రా
2.Sportstar Of The Year (Female)-శీతల్ దేవి
3.Lifetime Achievement Award-చందు బోర్డే, కరణం మల్లీశ్వరి
4.Best State for the Promotion of Sport- తమిళనాడు
A) 1,2
B) 1,2,4
C) 3,4
D) All
83) National Science day – 2024 థీమ్ ఏమిటి ?
A) Science & Technology In Daily Life
B) Technology Driven Solutions
C) AI in Science & Technology
D) Indigenous Technology for Vikasit Bharat
84) ఇటీవల Future Skills Summit ఎక్కడ జరిగింది ?
A) న్యూఢిల్లీ
B) చెన్నై
C) ఇండోర్
D) గౌహతి
85) ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ADB) ఎక్కడ International Fintech Institute (IFI) ని ఏర్పాటు చేసేందుకు 23 మిలియన్ డాలర్ల రుణాన్ని ఇండియాకి ఇవ్వనుంది ?
A) న్యూఢిల్లీ
B) గాంధీనగర్
C) ఇండోర్
D) బెంగళూరు