86) “Fast” రేడియో టెలిస్కోప్ ని ఏ దేశం అభివద్ధి చేసింది ?
A) రష్యా
B) ఇజ్రాయెల్
C) కెనడా
D) చైనా
87) మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) కేరళ
B) రాజస్థాన్
C) మహారాష్ట్ర
D) ఛత్తీస్ ఘడ్
88) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి మరియు అతిపెద్ద “Ammunition Missile Manufacturing Complex” ని ఇక్కడ ఏర్పాటు చేశారు ?
A) కాన్పూర్
B) హైదరాబాద్
C) పూణే
D) భావ్ నగర్
89) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ISA (International Solar Alliance) 119వ సభ్యదేశంగా మాల్టా ( Malta) చేరింది.
2.ISA ని 2015 లో ఫ్రాన్స్, ఇండియా సహకారంతో ప్రారంభించారు.
3.ISA ప్రధాన కార్యాలయం గరుగ్రాo లో ఉంది.
A) 1,2
B) 2,3
C) 1,3
D) All
90) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.ఇటీవల న్యూయార్క్ లో జరిగిన 62వ సెషన్ CSocD62 (Commission for Social Development) సమావేశంకి రుచిరా కాంభోజ్ ( ఇండియా) అధ్యక్షత వహించారు.
2.ప్రస్తుతం UNO భారత శాశ్వత ప్రతినిధి – రుచిరా కాంభోజ్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు